Logo
Download our app
మెట్‌పల్లి మున్సిపల్ చైర్ పర్సన్‌ను సన్మానించిన సెల్‌పాయింట్ యూనియన్
NEWS   Apr 05,2026 10:05 pm
మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్‌లను సెల్ పాయింట్ యూనియన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు బాల్క రాకేష్ ఆధ్వర్యంలో సంకు ఆనంద్, వసీం, గంగాధర్, సంతోష్, అజీమ్, సనత్, కిరణ్, నవీన్ తదితర సభ్యులు పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధికి చేస్తున్న సేవలకు కృతజ్ఞతగా ఈ సన్మానం నిర్వహించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source