Logo
Download our app
ఒకేషనల్ కోర్సులో హరిణి ప్రతిభ!
NEWS   Apr 12,2026 08:11 pm
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ఆకుతోట నర్సయ్య-లావణ్యల కూతురు హరిణి ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాల్లో సత్తా చాటింది. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్ ఒకేషనల్ గ్రూపు ఎం.పి.హెచ్.డబ్ల్యులో 948 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హరిణిని అభినందించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source