Logo
Download our app
చలివేంద్రాన్ని ప్రారంభించిన మేయర్ గణేష్
NEWS   Apr 14,2026 04:54 pm
కొత్తగూడెం: పాత పాల్వంచ 47వ డివిజన్‌లో కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో GVR యువసేన తరఫున ప్రజలకు ఉపశమనం కలిగించేలా చలి వేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సబీర్ పాషా, కార్పొరేటర్ నమ కీర్తి, సీపీఐ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వేసవి వేడిలో ప్రజలకు తాగునీరు అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source