Logo
Download our app
టూరిస్టుల సెర్చ్‌ల్లో ఫస్ట్ ప్లేస్ తిరుపతి
NEWS   Apr 23,2026 11:12 pm
బెంగళూరులో ఇటీవల Federation of Hotels & Restaurants Associations సమావేశంలో 2047 నాటికి భారత టూరిజంపై చర్చ సందర్భంగా టూరిస్టులు ఎక్కువగా ఏ ప్రదేశాన్ని సెర్చ్ చేస్తున్నారనే అంశంపై ఆసక్తికర చ‌ర్చ జ‌రిగింది. గోవా, ఊటీ, కులు-మనాలి, జమ్మూ కశ్మీర్ వంటి ప్రదేశాలను దాటేసి తిరుపతి తొలి స్థానంలో నిలిచింది. దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని సూచిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. భక్తి ఆధారిత ప్రయాణాలపై ప్రజల్లో ఆసక్తి మరింత పెరుగుతోందని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source