Logo
Download our app
పెద్దింటికి SG ఫౌండేషన్ కథా పురస్కారం
NEWS   May 04,2026 11:21 am
ప్ర‌ముఖ‌ రచయిత పెద్దింటి అశోక్ కుమార్‌కు ఎస్‌జీ ఫౌండేషన్ కథా పురస్కారం లభించింది. ఈ నెల చివర్లో రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో నగదు బహుమతితో పాటు అవార్డు అందిస్తారు. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన ఆయన 300 కథలు, 7 నవలలు, 5 నాటికలు రాసి, 12 కథా సంకలనాలు ప్రచురించారు. పలు సినిమాలకు కూడా రచనలు అందించారు. పెద్దింటి రాసిన జిగిరి నవల 12 భాషల్లోకి అనువాదం అయింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source