Logo
Download our app
వెన్నెల వెలుగులో చేప ప్రసాదం
NEWS   May 19,2026 12:14 pm
హైదరాబాద్‌: బత్తిని కుటుంబం నిర్వ‌హ‌ణ‌లో చేప ప్రసాదం పంపిణీ జూన్ 8 రాత్రి 9 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభం కానుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మృగశిర కార్తి ముహూర్తం సూర్యాస్తమయం తర్వాత రావడంతో (15 ఏళ్ల తర్వాత) రాత్రి ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నారు. 180 ఏళ్లుగా బత్తిని కుటుంబం చేప‌ ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తోంది. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలుగుతుందనే నమ్మకంతో ప్ర‌జ‌లు తరలివస్తుంటారు.

Top News

LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...

LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...

⚠️ You are not allowed to copy content or view source