Logo
Download our app
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
NEWS   Jul 31,2026 02:19 pm
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి మట్టం, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలను సమీక్షించారు. దిగువ గ్రామాలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని, గేట్లు, ప్రమాదకర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఖానాపూర్‌లో వర్షాలకు దెబ్బతిన్న రహదారిని పరిశీలించి, వసతి గృహ విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అవసరమైన సరఫరాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

LATEST NEWS   Jul 31,2026 12:47 pm
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్ళు. హైదరాబాద్‌ నివాసంలో ఆనందరెడ్డి గత...

⚠️ You are not allowed to copy content or view source