సరస్వతి అంత్య పుష్కరాలకు సిద్ధం!
NEWS May 20,2026 11:41 am
సరస్వతి అంత్య పుష్కరాలకు అంతా సిద్ధమైంది.. కాళేశ్వరం త్రివేణ సంగమ తీరంలో రేపు ఉదయం 5.43 నిమిషాలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానం ఆచరించిన అనంతరం అంత్య పుష్కరాలు ఆరంభమవుతాయి. 12 రోజుల పాటు అంత్య పుష్కరాలు జరుగుతాయి.