Logo
Download our app
మజ్జిగ పంపిణీ చేసిన సర్పంచ్
NEWS   May 30,2026 06:02 pm
నర్సాపూర్(జి) మండలం టెంబూర్ణి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు గ్రామ సర్పంచ్ లలితా శ్రీధర్ రెడ్డి మజ్జిగ పంపిణీ చేశారు. గత వారం రోజులుగా జిల్లాలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పనుల నిమిత్తం బయట పనిచేస్తున్న కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 300 మంది ఉపాధి కూలీలకు మజ్జిగ అందజేసి వారి దాహార్తిని తీర్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతుల సేవాభావాన్ని కూలీలు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్ బాగరి ముత్యం తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source