Logo
Download our app
బాధితుడి వద్ద ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ
NEWS   Jun 02,2026 02:06 pm
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ రాజేశ్ చంద్ర మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్న ఓ ఫిర్యాదుదారుడు రిసెప్షన్ వద్ద కూర్చొని ఉండగా, ఎస్పీ స్వయంగా ఆయన వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. బాధితుడి నుంచి నేరుగా ఫిర్యాదును స్వీకరించిన ఆయన, వెంటనే సంబంధిత అధికారులకు సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ స్పందించిన తీరును అక్కడున్న ప్రజలు అభినందించారు. ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్న పోలీస్ శాఖ పనితీరుకు ఇది నిదర్శనంగా నిలిచింది.

Top News

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

⚠️ You are not allowed to copy content or view source