Logo
Download our app
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
NEWS   Jun 04,2026 12:55 am
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న నాగేష్‌పై కర్రలు, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గూండాయిజాన్ని ప్రజలు సహించరని హెచ్చరించిన ఎమ్మెల్యే, దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగేష్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

LATEST NEWS   Jun 04,2026 12:46 am
మధుయాష్కీ భార్యకు తీవ్ర గాయాలు
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ భార్య డా. సుచీ యాష్కీ తీవ్రంగా గాయపడ్డారు. మధుయాష్కీ గౌడ్ కుటుంబ సభ్యులు తమ...

⚠️ You are not allowed to copy content or view source