మెట్ పల్లి టౌన్ ప్లానింగ్ అధికారి రాజేంద్రప్రసాద్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్
NEWS Jun 17,2026 05:02 pm
మెట్ పల్లి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి రాజేంద్ర ప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. టిపిఓ రాజేంద్రప్రసాద్ అవినీతి అక్రమాలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేరగా.ఫిర్యాదును విచారించిన కలెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.