Logo
Download our app
బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ
NEWS   Jun 17,2026 10:59 am
విజయ్ దేవరకొండను TG20 Leagueకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 21 నుంచి ప్రారంభమయ్యే ఈ లీగ్‌లో టోర్నీ ఫైనల్ జూలై 12న రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనుంది. విజేత జట్టుకు రూ.1 కోటి, రన్నరప్‌కు రూ.50 లక్షల నగదు బహుమతి అందించనున్నారు. TG20 ట్రోఫీని హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ఘనంగా ఆవిష్కరించనున్నారు.

Top News

LATEST NEWS   Jun 17,2026 06:00 pm
అభిమాని ఇంట ఆనందం నింపిన పవన్
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు హనుమకొండకు వెళ్లారు. నిరంజన్ చూపుతున్న ఆత్మవిశ్వాసం, పోరాటస్ఫూర్తి తనను కదిలించిందన్నారు. త్వరగా...

LATEST NEWS   Jun 17,2026 05:02 pm
మెట్ పల్లి టౌన్ ప్లానింగ్ అధికారి రాజేంద్రప్రసాద్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్
మెట్ పల్లి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి రాజేంద్ర ప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. టిపిఓ రాజేంద్రప్రసాద్ అవినీతి అక్రమాలపై...

LATEST NEWS   Jun 17,2026 07:49 am
ప్రశంస పత్రం అందుకున్న డా. వేణుగోపాలకృష్ణ
రాష్ట్రస్థాయి బయో కెమిస్ట్రీ కాన్ఫరెన్స్ లో, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే అంశంపై ప్రజెంటేషన్ చేసిన డాక్టర్ వేణుగోపాలకృష్ణ నిర్వాహకుల ప్రశంసలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో...

⚠️ You are not allowed to copy content or view source