Logo
Download our app
బోల్తా ప‌డి ట్రాక్టర్ ఆత్మహత్య...!!
NEWS   Jun 24,2026 02:43 pm
గుంటలతో నిండిన కొండ ప్రాంతంలో ట్రాక్ట‌ర్‌ ఇంజ‌న్ ఆఫ్ చేయ‌కుండానే డ్రైవ‌ర్ కిందికి దిగాడు. నియంత్రణ కోల్పోయి ఆ ట్రాక్ట‌ర్ స్పీడ్‌గా ముందుకు వెళుతూ దూరంగా బోల్తా ప‌డింది. డ్రైవ‌ర్ ఎంత ప్ర‌య‌త్నించినా దాన్ని అందుకోవ‌డం సాధ్యం కాలేదు. \'\'ట్రాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య.. డ్రైవర్ రీల్స్ గోల, పెట్టిన పాటలే పెడుతున్నాడని ప్రాథమిక సమాచారం..\'\' అంటూ నెటిజ‌న్‌లు కామెంట్ చేస్తున్నారు. ఈ వైర‌ల్ వీడియో ఎక్క‌డా అనేది క్లాలిటీ రావాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source