Logo
Download our app
వంగాల సుజాత-బాలరాజ్ గౌడ్‌ల‌ను అమెరికాలో స‌త్క‌రించిన MATA
NEWS   Jul 02,2026 03:50 pm
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నిర్వహించిన మన అమెరికన్ తెలుగుఅసోసియేషన్ (MATA) నాయ‌ కులు ఆదర్శ కిరణం మాసపత్రిక ఎడిట‌ర్ వంగాల సుజాత, వంగాల బాలరాజ్ గౌడ్‌ను సన్మానించా రు. MATA ఫౌండ‌ర్ శ్రీనివాస్ గణగోని, అధ్యక్షులు శ్రీధర్ గుడాల, కిరణ్ దుద్ద‌గి త‌దిత‌రులు శాలువా, జ్ఞాపికలతో వారిని సత్కరించారు. MATA వేడుక‌ ల స‌క్సెస్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన‌ పవన్ వంగాలను కూడా సన్మానించారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source