Logo
Download our app
బేగంపేట్ లో ‘సైన్ లబాన్’ గ్రాండ్ లాంచ్
NEWS   Jul 05,2026 12:03 pm
HYD: దేశంలోనే తొలి ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్ ‘సైన్ లబాన్’ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని బేగంపేట, లక్డీకాపూల్, మలక్‌పేట్ వంటి ప్రముఖ ప్రాంతాలలో ఒకేరోజు ఈ సరికొత్త అవుట్‌లెట్లను ప్రారంభించి సరికొత్త మైలురాయిని సృష్టించారు. ఈ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి హీరోయిన్ రాశి సింగ్ ఘనంగా ప్రారంభించారు. నిర్వహకులతో పాటు కోట గంగాధర్, గంగ విరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source