Logo
Download our app
మళ్లీ మాస్క్ ధరించాలా?
NEWS   Jul 19,2026 09:15 pm
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు నమోదవుతున్నప్పటికీ కొత్త కరోనా వేవ్‌కు ఎలాంటి సంకేతాలు లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జూన్ 26 నుంచి జులై 16 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 12 కేసులు నమోదవగా, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న 4గురు మృతి చెందారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రస్తుతం అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లేదా జలుబు లక్షణాలు ఉన్నప్పుడు మాస్క్ ధరించడం మంచిది.

Top News

LATEST NEWS   Jul 29,2026 07:53 pm
వరద నీటిలో మునిగిపోయిన పాఠశాల
మెట్‌పల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలో వరద నీరు పోటెత్తుతోంది. ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా నీరు చేరింది. పాఠశాల...

LATEST NEWS   Jul 29,2026 06:23 pm
IPS ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ...

ENTERTAINMENT   Jul 29,2026 04:13 pm
పావలా శ్యామలకు తుది వీడ్కోలు
గుండెపోటుతో క‌న్నుమూసిన ప్రముఖ నటి పావలా శ్యామలకు సినీ ప్రముఖులు, ప్రజల అశ్రునయనాల మధ్య ఫిలింన‌గ‌ర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత‌క‌ముందు పావలా శ్యామల భౌతికకాయాన్ని...

⚠️ You are not allowed to copy content or view source