Logo
Download our app
మాన్యం భూములను గ్రామ ప్రజలకు అప్పగించాలి
NEWS   Jul 25,2026 12:00 pm
నాగర్ కర్నూల్ జిల్లా విపనగండ్ల గ్రామంలోని 32 ఎకరాల దేవుని మాన్యం భూములను ఒకే కుటుంబం ఆ గుత్తాధిపత్యం నుండి విడిపించి, గ్రామ ప్రజలకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో విపనగండ్లభారీ ధర్నా నిర్వహించారు. రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ మాట్లాడుతూ విపనగండ్ల గ్రామంలో వందేళ్లుగా సాగుతున్న భూ దౌర్జన్యాన్ని తాము సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Jul 29,2026 07:53 pm
వరద నీటిలో మునిగిపోయిన పాఠశాల
మెట్‌పల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలో వరద నీరు పోటెత్తుతోంది. ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా నీరు చేరింది. పాఠశాల...

LATEST NEWS   Jul 29,2026 06:23 pm
IPS ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ...

ENTERTAINMENT   Jul 29,2026 04:13 pm
పావలా శ్యామలకు తుది వీడ్కోలు
గుండెపోటుతో క‌న్నుమూసిన ప్రముఖ నటి పావలా శ్యామలకు సినీ ప్రముఖులు, ప్రజల అశ్రునయనాల మధ్య ఫిలింన‌గ‌ర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత‌క‌ముందు పావలా శ్యామల భౌతికకాయాన్ని...

⚠️ You are not allowed to copy content or view source