Logo
Download our app
తొలి ఏకాదశి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
NEWS   Jul 26,2026 03:54 am
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మద్దికుంట గ్రామ ప్రజలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దికుంట నర్సాగౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి ఏకాదశి ఆధ్యాత్మిక చైతన్యం, సుఖశాంతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇలాంటి పండుగలను ప్రజలంతా ఐకమత్యంతో మరెన్నో జరుపుకోవాలని కోరారు.

Top News

LATEST NEWS   Jul 29,2026 07:53 pm
వరద నీటిలో మునిగిపోయిన పాఠశాల
మెట్‌పల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలో వరద నీరు పోటెత్తుతోంది. ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా నీరు చేరింది. పాఠశాల...

LATEST NEWS   Jul 29,2026 06:23 pm
IPS ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ...

ENTERTAINMENT   Jul 29,2026 04:13 pm
పావలా శ్యామలకు తుది వీడ్కోలు
గుండెపోటుతో క‌న్నుమూసిన ప్రముఖ నటి పావలా శ్యామలకు సినీ ప్రముఖులు, ప్రజల అశ్రునయనాల మధ్య ఫిలింన‌గ‌ర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత‌క‌ముందు పావలా శ్యామల భౌతికకాయాన్ని...

⚠️ You are not allowed to copy content or view source