Logo
Download our app
గబ్బర్ సింగ్ ఫేం రమేశ్ ఫ్యామిలీకి చిరు సాయం
NEWS   Jul 27,2026 02:38 pm
మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి అండగా నిలిచారు చిరంజీవి. అపోలో ఆసుపత్రిలో డాక్టర్ సుబ్బారెడ్డితో తరచుగా మాట్లాడుతూ రమేష్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు చిరంజీవి. రమేశ్ చికిత్సకు అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు చిరంజీవి. రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు చిరంజీవి.

Top News

LATEST NEWS   Jul 31,2026 11:15 am
ప్రముఖ సింగర్ జమునారాణి కన్నుమూత
ప్రముఖ సింగర్ కె. జమునారాణి (88) బెంగళూరులో కన్నుమూశారు. ఏడేళ్ల ప్రాయంలోనే సినీ ప్రయాణం ప్రారంభించి 5భాషల్లో 6వేలకు పైగా పాటలు ఆలపించిన ఆమె మృతి పట్ల...

LATEST NEWS   Jul 31,2026 11:08 am
పెద్ది సుదర్శన్‌ రెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన,...

LATEST NEWS   Jul 31,2026 11:00 am
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి స్కూల్ విద్యార్థిని ఎంపిక
జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మెట్‌పల్లి ఆరపేటలోని వాగ్దేవి హైస్కూల్ 3వ తరగతి విద్యార్థిని కావ్యశ్రీ 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించింది. ఈ...

⚠️ You are not allowed to copy content or view source