Logo
Download our app
శ్రీ దుర్గాదేవి ఆలయంలో మహన్యాస రుద్రాభిషేకం
NEWS   Jul 27,2026 05:11 pm
ఆషాఢం సందర్భంగా మన్సూరాబాద్ డివిజన్ శ్రీ సాయినగర్ కాలనీలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో మహన్యాస రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం నవచండీ పారాయణం, చండీ హవనం వైభవంగా జరిపారు. మహిళలు, స్థానిక భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించినట్లు ఆలయ ఛైర్మన్ గణేశ్ యాదవ్, అర్చకుడు బాలమురళీకృష్ణ తెలిపారు.

Top News

LATEST NEWS   Jul 29,2026 07:53 pm
వరద నీటిలో మునిగిపోయిన పాఠశాల
మెట్‌పల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలో వరద నీరు పోటెత్తుతోంది. ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా నీరు చేరింది. పాఠశాల...

LATEST NEWS   Jul 29,2026 06:23 pm
IPS ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ...

ENTERTAINMENT   Jul 29,2026 04:13 pm
పావలా శ్యామలకు తుది వీడ్కోలు
గుండెపోటుతో క‌న్నుమూసిన ప్రముఖ నటి పావలా శ్యామలకు సినీ ప్రముఖులు, ప్రజల అశ్రునయనాల మధ్య ఫిలింన‌గ‌ర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత‌క‌ముందు పావలా శ్యామల భౌతికకాయాన్ని...

⚠️ You are not allowed to copy content or view source