Logo
Download our app
'ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేయాలి'
NEWS   Jul 27,2026 05:10 pm
బీఎన్ రెడ్డి నగర్ డివిజన్‌లోని వైదేహినగర్ గ్రంథాలయంలో సర్ కార్యక్రమం కొనసాగుతోంది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను BLOలు నవనీత, దుర్గాప్రసాద్ నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి తప్పులు జరగకుండా ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపిన వారు తిరిగి తమకు అందజేయాలని కోరుతున్నారు. దానికి సంబంధించి ఏమైనా తప్పొప్పులు, డౌట్స్ ఉంటే ఓటర్ల సమక్షంలోనే నివృత్తి చేస్తామన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source