Logo
Download our app
ఆగస్ట్ 1న గీతం డీమ్డ్ టు బి యూనివర్శిటీ 17వ స్నాతకోత్సవం
NEWS   Jul 27,2026 12:13 pm
హైదరాబాద్ రుద్రారంలోని గీతం డీమ్డ్ టు బి యూనివర్శిటీ 17వ స్నాతకోత్సవం ఆగస్ట్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్ డా.డి.గుణశేఖరన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విఖ్యాత సినీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. విద్యార్థినీ విద్యార్ధులకు పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందించనున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొ.ఎర్రోల్ డీసౌజా,గీతం అధ్యక్షులు, విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ హాజరవుతారు. మాస్టర్ వీవర్ గజం గోవర్థన కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source