Logo
Download our app
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు... 8 మందికి గాయాలు
NEWS   Jul 28,2026 01:52 am
మెట్‌పల్లిలో తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదం. చెట్టును ఢీ కొట్టిన వరంగల్ 2 డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు, నిజామాబాద్ నుండి వరంగల్ వెళ్తున్న బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలించారు. ఆరుగురిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source