Download our app
✖
Download our app
ఢిల్లీలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
NEWS Jul 28,2026 02:43 pm
ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వాన నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇప్పటికే ఢిల్లీలో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
Top News
LATEST NEWS Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS Oct 01,2026 11:12 pm
TG: 'సర్'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source