Logo
Download our app
తిరుపతి ఎయిర్‌పోర్టులో త్వరలో ఈ-వీసా సేవలు
NEWS   Aug 12,2026 03:47 pm
తిరుపతి వచ్చే విదేశీ భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. తిరుపతి ఎయిర్‌పోర్టులో ఈ-వీసా సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ చేరుకుని.. ఈ-వీసా ప్రక్రియ పూర్తి చేసుకుంటున్నారు విదేశీ భక్తులు. ఇక విదేశాల నుంచి నేరుగా తిరుపతి చేరుకోనున్నారు విదేశీ భక్తులు. తిరుపతి చేరుకుని ఈ-వీసా ప్రక్రియ ముగించుకునే సదుపాయం కలగనుంది. దీంతో విదేశీ ప్రయాణికులకు భారీ ఊరట దక్కనుంది. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఈ-వీసా ఎంట్రీ పాయింట్‌ అందుబాటులోకి తెస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source