Logo
Download our app
అంగన్వాడీ విద్యార్థులకు యూనిఫాంలు అందజేత
NEWS   Aug 14,2026 09:57 am
రాయికల్ మండలం రాజనగర్ గ్రామ పరిధిలోని లంబాడీ తండా అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ భారతపు రాజేశ్ గురువారం విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని, బడి ఈడు పిల్లలను అంగన్వాడీ కేంద్రంలోనే చేర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజేందర్, అంగన్వాడీ టీచర్ ప్రమీల, కారొబర్ సుమిత, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source