Logo
Download our app
విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు
NEWS   Aug 16,2026 10:29 am
మార్చి 2026 పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రథమ స్థానంలో నిలిచిన ముచ్చకర్ల గిరీష్‌కు దొండా రాంబాబు రూ.5 వేల నగదు బహుమతి అందించారు. కోడూరు ప్రియ వందనకు రూ.5 వేలు, ద్వితీయ స్థానం సాధించిన తలారి ఉమకు రూ.3 వేలు, తృతీయ స్థానం సాధించిన సలాది దివ్యరాణికి రూ.2 వేల చొప్పున ఎంపీటీసీ వెంకటరమణ అందజేశారు. విద్యార్థులను అభినందించారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source