Logo
Download our app
ఈ-ఆటోలపై ₹1.50 లక్షల వరకు సబ్సిడీ
NEWS   Aug 16,2026 04:11 pm
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ‘తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్–2026’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఒక్కో ఈ-ఆటోపై గరిష్టంగా రూ.1.50 లక్షల సబ్సిడీ అందించనున్నారు. తొలి దశలో 18,766 ఎలక్ట్రిక్ ఆటోలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పాత పెట్రోల్, డీజిల్ ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చుకోవడంతో పాటు, పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఈ-ఆటో కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. త్వరలోనే పథకం విధివిధానాలు ప్రకటించనున్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source