Logo
Download our app
రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో ముద్రించాలి: బీజేపీ
NEWS   Aug 16,2026 10:52 pm
కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటోను తప్పనిసరిగా ముద్రించాలని కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు డిమాండ్ చేశారు. శంకరపట్నంలో ఆయన మాట్లాడారు. ఉచిత రేషన్ బియ్యంలో 5 కిలోలు కేంద్రమే ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం స్వార్థ రాజకీయాలకు పాల్పడటం సరికాదన్నారు. మోదీ ఫోటోను పక్కనబెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే కాంగ్రెస్ సర్కార్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source