Logo
Download our app
మానేరుడ్యాం వద్ద ఘనంగా గంగమ్మ బోనాలు
NEWS   Aug 16,2026 11:00 pm
కరీంనగర్: మానేరు డ్యాం వద్ద పట్టణ గంగపుత్ర (బెస్త) సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి బోనాల జాతర వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్పొరేటర్లు పెద్దపల్లి శ్రీలేఖ జితేందర్, నాంపల్లి రేణుక తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source