Logo
Download our app
సీఐ నిరంజన్ రెడ్డికి 'ఇండియన్ పోలీస్ మెడల్'
NEWS   Aug 17,2026 11:55 pm
కరీంనగర్: విశిష్ట సేవలందించి ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) సాధించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం సీపీ గౌష్ ఆలం, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నక్సల్స్ నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో నిరంజన్ రెడ్డి చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని సీపీ కొనియాడారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source