Logo
Download our app
రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీత హోంగార్డ్ ఎండి అక్తర్‌కు ఘన సన్మానం
NEWS   Aug 17,2026 02:17 pm
పోలీస్ శాఖలో అంకితభావంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ విశిష్ట సేవలకు రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న హోంగార్డ్ ఎం.డి. అక్తర్‌ను మెట్‌ప‌ల్లి మర్కజీ ఇంతెజామీ సెంట్రల్ కమిటీ ఘనంగా సన్మానించింది. అధ్యక్షులు అస్తర్ జానీ, కమిటీ సభ్యులు అబ్దుల్ హఫీజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కర్తవ్యనిష్ఠ, సేవాభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించి మెట్‌ప‌ల్లి ప్రాంతానికి మంచి పేరు తీసుకువచ్చిన ఎం.డి. అక్తర్‌ను కమిటీ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source