Logo
Download our app
మహిళా సాధికారతకు బలమైన అడుగు
NEWS   Aug 17,2026 09:53 pm
ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్‌లో స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ఏడాది పూర్తి సందర్భంగా మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. మహిళలకు రూ.0 టికెట్లు అందించి, పథకం ద్వారా కలుగుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల మహిళలకు ప్రయాణ భారం తగ్గడంతో పాటు ఆర్థిక వెసులుబాటు, స్వేచ్ఛాయుత ప్రయాణం లభిస్తోందన్నారు. మహిళా సాధికారతకు ఈ పథకం బలమైన అడుగుగా నిలిచిందని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source