Logo
Download our app
పరవాడలో బొగ్గు లారీలపై CITU నిరసన
NEWS   Aug 18,2026 08:37 pm
పరవాడ ప్రాంతాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని, హిందూజా బొగ్గు లారీల రాకపోకలను నిలిపివేయాలని సీఐటీయూ నాయకులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సినిమా హాల్ జంక్షన్‌లో నిరసన చేపట్టారు. లారీల రాకపోకలతో ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. బొగ్గును రైలు మార్గంలో తరలించాలని, రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు. సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source