Logo
Download our app
ఉపాధి పని కల్పించాలంటూ గిరిజనుల వినూత్న నిరసన
NEWS   Aug 18,2026 08:40 pm
రావికమతం మండలం బుడ్డిబంద గిరిజన రెవెన్యూ గ్రామంలో ఉపాధి పని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు కంచాలు పట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు. గ్రామంలో 56 గిరిజన కుటుంబాలు ఉన్నాయని, పెద్దేరు రిజర్వాయర్ నీరు రాక పంటలు ఎండిపోయాయని తెలిపారు. తక్షణమే V-BGRAM-G పథకం కింద పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కే.గోవిందరావు డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source