Logo
Download our app
ఉక్రెయిన్‌ దాడిలో జగిత్యాల వాసి మృతి
NEWS   Sep 03,2026 12:18 pm
ఉక్రెయిన్‌పై రష్యా చేసిన భారీ దాడిలో జగిత్యాల జిల్లా హస్నాబాద్‌ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌గౌడ్ (42) మృతి చెందాడు. మంగళవారం ఉదయం తాను నివాసం ఉంటున్న గది నుంచి బయటకు వచ్చిన సమయంలోనే ఈ దాడి జరగడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సుదర్శన్‌గౌడ్ 4 నెలల క్రితమే ఉపాధి నిమిత్తం ఉక్రెయిన్‌ వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున కీవ్‌ సహా పలు ప్రాంతాలపై క్రూయిజ్‌ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 10:55 am
భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ₹2,510 త‌గ్గి ₹1,50,170 కు...

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

⚠️ You are not allowed to copy content or view source