Logo
Download our app
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
NEWS   Sep 27,2026 10:47 pm
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు దుప్పట్లు, అల్పాహారం పంపిణీ చేశారు. వడ్డాదిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు, మందులు అందించారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

LATEST NEWS   Sep 27,2026 10:44 pm
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
కథలాపూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే ఆది శ్రీను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందని,...

⚠️ You are not allowed to copy content or view source