Logo
Download our app
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
NEWS   Sep 27,2026 10:46 pm
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట ఒక్కొక్కరి వెంట ముగ్గురిని తీసుకురావాలని, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి తమ ముఖ్యమైన సందేశాన్ని తెలుపుతారని అన్నారు. 30వ రోజు సాయంత్రం 4 గంటలకు సభ ప్రాంగణంలో ఉండేలా ప్రతి ఒక్కరు సన్నాహం చేసుకోవాలని అన్నారు. గ్రామాల వెంట బస్సులు ఉంటాయని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని సభను విజయవంతం చేయాలని తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

LATEST NEWS   Sep 27,2026 10:44 pm
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
కథలాపూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే ఆది శ్రీను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందని,...

⚠️ You are not allowed to copy content or view source