Logo
Download our app
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
NEWS   Sep 27,2026 10:45 pm
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని ప్రతి ఒక్కరి కోసం ముందుకు వెళ్తానని అన్నారు. అదేవిధంగా ఉపాధ్యక్షులు తిక్క రాజన్న, సెక్రెటరీ గడ్డం రాజిరెడ్డి, డైరెక్టర్లు సాయి,లోకేష్, రాజేష్, వేణు అరవింద, గౌరవ అధ్యక్షులు పంబాల లక్ష్మణ్, చిలుక అశోక్, తిక్క మల్లేష్, గౌరవ సలహాదారు సంజీవరెడ్డి నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. వీరందరూ తమను ఏనుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:44 pm
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
కథలాపూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే ఆది శ్రీను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందని,...

⚠️ You are not allowed to copy content or view source