Logo
Download our app
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్‌ చేయండి
NEWS   Sep 03,2026 02:59 pm
HYD: మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌కు రంగం సిద్ధమైంది. క్యాబినెట్‌ నుంచి ఆమెను తొలగించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లాకు సీఎం రేవంత్‌ సిఫార్సు చేశారు. ఈ మేరకు లేఖను గవర్నర్‌కు సీఎం పంపారు. తక్షణమే సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని సీఎం కోరారు. సీఎం లేఖపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోనున్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 10:55 am
భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ₹2,510 త‌గ్గి ₹1,50,170 కు...

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

⚠️ You are not allowed to copy content or view source