సీఎం రేవంత్ ఫిర్యాదుతో కొండా సురేఖపై వేటు వేసిన కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది. కొండా భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. హైదరాబాద్‌ని తన నివాసం ముందుకొచ్చిన కొండా సురేఖ భర్త కొండా మురళి.. మీసం మెలేయడం ఆసక్తికక్తిరంగా మారింది. తన బిడ్డ వ్యాఖ్యలకు తనను టార్గెట్ చేస్తారా? అంటూ కొండా సురేఖ మండిపడ్డారు. సీఎం రేవంత్ బ్లాక్‌మెయిల్ రాజకీయంతోనే నన్ను తొలగించారు. నన్ను బర్తరఫ్ చేయకపోతే తాను వెళ్లిపోతానని రేవంత్ అధిష్టానాన్ని బెదిరించారు. అని కొండా సురేఖ అన్నారు.