Logo
Download our app
మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు
NEWS   Sep 03,2026 09:11 pm
రాయికల్: మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2026 కోసం అర్హత, ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ తెలిపారు. వ్యక్తిగతంగా దరఖాస్తు సమర్పించలేని వారు పూర్తి వివరాలతో పాటు ధ్రువపత్రాలను ఒకే PDFగా 94415 57353, 81251 99449 వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్‌ 4 మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ఉందని, అర్హులైన ఉపాధ్యాయులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 10:55 am
భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ₹2,510 త‌గ్గి ₹1,50,170 కు...

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

⚠️ You are not allowed to copy content or view source