Logo
Download our app
అత్యాచారయత్నాన్ని అడ్డుకున్న కుక్క
NEWS   Sep 04,2026 02:18 pm
తమిళనాడులోని కోయంబత్తూర్‌ తుడియాలూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపక్కన నిద్రిస్తున్న మతిస్థిమితం లేని యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. యువతి ప్రతిఘటిస్తూ గట్టిగా అరవడంతో సమీపంలోని వీధి కుక్క అప్రమత్తమై నిందితుడిపై దాడి చేసింది. దీంతో భయపడిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 10:55 am
భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ₹2,510 త‌గ్గి ₹1,50,170 కు...

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

⚠️ You are not allowed to copy content or view source