Logo
Download our app
రాయికల్ మండలానికి 5 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
NEWS   Sep 04,2026 06:58 pm
రాయికల్: జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా రాయికల్ మండలానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అల్లిపూర్ ZPHS హిందీ ఉపాధ్యాయుడు జె. వసంతరావు, ఇటిక్యాల ZPHS భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు గాజేంగి రాజేశం, రాజ్‌నగర్ MPPS ఎస్‌జీటీ గాజుల కిరణ్ కుమార్, FLNలో బెజ్జంకి హరికృష్ణ, ఆలూర్ ZPHS ఎస్‌ఏ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు లక్ష్మయ్య అవార్డులకు ఎంపికయ్యారు. ఒకే మండలం నుంచి ఐదుగురు ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 11:01 am
బాలాపూర్​ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
బాలాపూర్​ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల...
LATEST NEWS   Sep 28,2026 10:55 am
భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ₹2,510 త‌గ్గి ₹1,50,170 కు...

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

⚠️ You are not allowed to copy content or view source