Logo
Download our app
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
NEWS   Oct 01,2026 06:03 pm
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్ మెస్ బిల్లులు పెంపు, ఖాళీ పోస్టుల భర్తీ తదితర విద్యార్థుల సమస్యలపై మహాసభలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, యువత, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన కర్నూలు జిల్లా YCP ఉపాధ్యక్షులు
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కే.ఆర్. మురహరి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 01,2026 06:01 pm
న్యూటాలెంట్ కోసం అల్లు అర్జున్ ‘ICONZA’
అల్లు అర్జున్ కొత్త టాలెంట్ కోసం ఒక వేదికను ఏర్పాటు చేశాడు. తన తాత, ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ‘ICONZA’ పేరుతో తన...

⚠️ You are not allowed to copy content or view source