తిరుపతిలో గాంధీ జయంతి వేడుకలు
NEWS Oct 02,2026 02:52 pm
గాంధీ జయంతి సందర్భంగా తిరుపతిలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ సేవలను, దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పాత్రను స్మరించుకున్నారు.