Logo
Download our app
మోదీతో వీడియోకాల్‌లో కెప్టెన్‌ స్మిత్‌
NEWS   Oct 02,2026 03:11 pm
ఫ్లైదుబాయ్‌ విమానం కాక్‌పిట్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో గాయపడిన భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియోకాల్‌లో మాట్లాడి పరామర్శించారు. UAEలో చికిత్స పొందుతున్న‌ స్మిత్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోదీ, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రయాణికుల భద్రత కోసం ఆయన చూపిన ధైర్యాన్ని అభినందించారు. ఘటన సమయంలో తాను హనుమాన్‌ చాలీసా చదివి ధైర్యం తెచ్చుకున్నట్లు స్మిత్‌ మోదీకి వివరించినట్లు సమాచారం. త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 02:52 pm
తిరుపతిలో గాంధీ జయంతి వేడుకలు
గాంధీ జయంతి సందర్భంగా తిరుపతిలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు....

LATEST NEWS   Oct 02,2026 02:51 pm
గాంధీ, శాస్త్రి బాటలో నడుద్దాం
మెట్‌పల్లి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ.. నేడు మనం...

⚠️ You are not allowed to copy content or view source