Logo
Download our app
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
NEWS   Oct 05,2026 10:23 pm
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన గుండు బోయిన నరేష్ (31), తాను నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్నానని పరిచయం చేసుకొని, లోకేష్, సత్తిలకు హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నవ్వించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగ ఖర్చుల పేరుతో లోకేష్ దగ్గర 4,95,000/- సత్తి దగ్గర 2,00,000/-బ్యాంకు ఖాతాల ద్వారా స్వీకరించి అనంతరం నకిలీ అపాయింట్మెంట్లు ఇచ్చినట్లు సమాచారం.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

ENTERTAINMENT   Oct 05,2026 10:21 pm
‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్ విడుదల
‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్ విడుదలైంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా ₹2 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ...

⚠️ You are not allowed to copy content or view source