Logo
Download our app
అంబర్‌పేట్‌లో రికార్డు ఎత్తులో బతుకమ్మ
NEWS   Oct 18,2026 10:04 am
హైదరాబాద్ అంబర్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా గతంలో ఉన్న 63 అడుగుల రికార్డును అధిగమిస్తూ, సర్వాంగ సుందరంగా 72 అడుగుల భారీ బతుకమ్మను తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

Top News

LATEST NEWS   Oct 18,2026 10:38 am
దొడ్ల పాలలో డిటర్జెంట్‌ ఆనవాళ్లు
తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన దొడ్ల డెయిరీ పాల నమూనాలో డిటర్జెంట్‌ లేదా కాస్టిక్‌ సోడా ఉన్నట్లు FSSAI వెల్లడించింది. కంపెనీ ప్లాంట్‌ నుంచి సేకరించిన ఫుల్‌...

LATEST NEWS   Oct 18,2026 09:36 am
గిద్దలూరులో ఎమ్మెల్యే సోదరుడి నామినేషన్
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు ఆదివారం చివరి రోజు కావడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చైర్మన్‌ సీటును టీడీపీకి కేటాయించకపోవడంతో ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్‌ నామినేషన్‌...

LATEST NEWS   Oct 18,2026 09:34 am
గిద్దలూరు బరిలోకి సీపీఎం
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా, సీపీఎం కూడా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా...

⚠️ You are not allowed to copy content or view source